Experience The Site, Skip The Ride

Alfa 360 ద్వారా Real Estate Developers భారీ లాభాలను పొందుతారు — మార్కెటింగ్ ఖర్చులు తగ్గతాయి, సైట్ విజిట్‌లు తగ్గతాయి, కస్టమర్లు త్వరగా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే Customers లేదా Leaders ప్రతి ప్రాజెక్ట్‌కి వెళ్లి సమయం, డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడినుంచైనా Alfa 360° Virtual Tour ద్వారా సైట్‌ని చూడొచ్చు. లేఅవుట్‌లో తిరగొచ్చు, అక్కడే ఉన్నట్టుగా Experience అవ్వొచ్చు. Alfa 360 VR ద్వారా సైట్‌ని కస్టమర్ ఇంటికే తీసుకువెళ్ళడం వల్ల ఖర్చులు తగ్గడం మాత్రమే కాకుండా, నమ్మకాన్ని పెంచుతుంది, సేల్స్ కూడా వేగంగా పూర్తవుతాయి

Replay Your Day, the Alfa 360 Way

అత్యంత మధురమైన మీ పెళ్లిరోజు జ్ఞాపకాలను, Alfa 360 వర్చువల్ రియాలిటీ (VR) టెక్నాలజీతో మరోసారి అనుభూతి చెందండి. మా ఇమ్మర్సివ్ 360-డిగ్రీల వీడియోల ద్వారా మీ జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన రోజును తిరిగి చూసుకోండి. ఆ శుభవేళలో మీ ఆత్మీయుల భావోద్వేగాలను, ఆనందపు క్షణాలను ఒక VR హెడ్‌సెట్‌తో సజీవంగా వీక్షించండి. ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు, కాలంలో వెనక్కి వెళ్లి ఆ మధురానుభూతులను మళ్ళీ ఆస్వాదించే ఒక అద్భుతమైన ప్రయాణం.

Explore Smarter, Travel Better.

ప్రియమైన ప్రయాణికులారా, మీ తదుపరి ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలో ఎంచుకోవడం ఇప్పుడు సులభం! ALFA 360 తో, మీరు ఎక్కడికైనా వెళ్లకముందే ఆ ప్రదేశాన్ని 360 డిగ్రీల వర్చువల్ టూర్ రూపంలో ముందుగా Experience చెయ్యవచ్చు. Photos, Videos, Brouchers చూసి కాకుండా, నేరుగా ఆ ప్రదేశంలో ఉన్నట్లు పూర్తి అనుభవం పొందండి. మీకు అత్యంత ఇష్టమైన ప్రదేశాన్ని ఎంచుకుని, నిరాశ లేకుండ ఆనందంగా ప్రయాణించండి. ALFA 360 మీ ట్రావెల్ ఎంపికలను మరింత సులభం, స్మార్ట్‌గా చేయడానికి సిద్ధంగా ఉంది!